JANASENA IMPACT IN AP PANCHAYAT ELECTIONS 2021 RESULTS

 


JANASENA  ప్రతి జిల్లాలో ప్రతి మండలం లో గ్రామాల్లో కేడర్ ఉండాలి JANASENA కార్యాలయం చాలా తక్కువగా ఉన్నాయి ఎక్కడ కూడా ఇంపాక్ట్ లేదు వైసీపీ and tdp కార్యాలయాలు ప్రతి మండలంలో ఉన్నాయి అందుకే వాళ్ళ ఇంపాక్ట్ ఉంది అవి పోవాలంటే కచ్చితంగా జనసేన కార్యాలయాలు ప్రతిచోట ఉండాలీ everyday ఆ కార్యాలయంలో మండలంలో ఉన్న సమస్యలను solve చెయ్యాలి ఇంటింటికీ వెళ్లి problems తెలుసుకోవాలి అల JANASENA కార్యాలయాలు ఉంటేనే JANASENA గెలుస్తుంది .ఒకసారి ఆలోచించండి అభ్యర్డులరా..

Comments

Popular posts from this blog

కలలు వాటి ఫలితాలు....